అమ్మ: ఏరా భడవా! మన టామీనెందుకలా ఏడిపిస్తావ్! ఈ సారి దాని ముక్కు పట్టుకులాగావో నీ ముక్కుపిండేస్తా! దాని కాలు పట్టుకులాగావో నీ కాలు విరగ్గొడతా! దాని చెవి పట్టుకులాగావో నీ చెవులు మెలిపెట్టేస్తా! జాగ్రత్త! కొడుకు: మరినే దాని తోక పట్టుకు లాగితే... (అమ్మ బిత్తరపోయింది)...