Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గురమ్మాయిల పెళ్లిచూపుల కెళితే...?

Webdunia
గురువారం, 3 జులై 2014 (15:13 IST)
ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన జూనియర్ క్లర్క్ సీనియర్ క్లర్క్‌ని అడిగాడు.
 
"ఏమిటి సార్..! డల్‌గా ఉన్నారు.."
 
"నిన్న ముగ్గురు అమ్మాయిల్ని పెళ్ళి చూపులు చూద్దామని వెళ్ళాను. కానీ ఒక్కరు కూడా నాకు పిల్లనివ్వడానికి ఇష్టపడలేదు" 
 
"అయ్యో... అలాగా...! మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు..?"
 
"ఇక చేసేదేముంది? ఉన్న ఇద్దరి పెళ్ళాల్తోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను"

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments