పెళ్ళైన తర్వాత శ్రీమతి ప్రేమతో పలికే పలుకులు

Webdunia
శనివారం, 16 ఏప్రియల్ 2016 (10:02 IST)
మొదటి సంవత్సరం.. హలో..స్వీట్ హార్ట్ ( ప్రేమ ఒలకబోస్తూ) మగవాడు ఊహల్లో తేలిపోయేది ఈ సంవత్సరంలోనే.
రెండవ సంవత్సరం...ఏవండీ, వింటున్నారా ( కాస్త ప్రేమ తగ్గుముఖం పట్టడం)
మూడవ సంవత్సరం...ఇదిగో మిమ్మల్నే...(ఖరాఖండిగా)
నాల్గవ సంవత్సరం....చిన్నా వాళ్ళ నాన్న...(పేరు, గౌరవం, మర్యాదలంటూ ఏమీవుండవు)
ఐదవ సంవత్సరం...ఎక్కడ చచ్చారు, మీతో ఏగలేక నేను ఛస్తున్నాను. (విసిగి వేసారిన తర్వాత) 
అంటూ ఈసడించుకోవడం షరా మామూలే.. అదేనండి శ్రీమతిగారి ప్రేమంటే. వీటన్నింటికీ పురుషుడు ఊఁ...కొడుతూనే తన పని తాను చేసుకుపోవడం విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

Show comments