అచ్చం రామచిలుకలా ఉన్నావు !

Webdunia
గురువారం, 6 నవంబరు 2014 (17:03 IST)
సుబ్బారావు ఒక రోజు ఆకుపచ్చని సూట్ తొడుక్కుని దానిపై ఎరుపు రంగు టైను కట్టుకుని తన ప్రియురాలైన సుందరి దగ్గరకు వెళ్ళాడు. సుబ్బారావు వేసుకున్న డ్రస్‌ను కొంచెం కూడా పట్టించుకోకుండా వేరే సంగతులు మాట్లాడటంలో మునిగిపోయింది సుందరి. రకరకాల భంగిమల్లో తన వస్త్రాలలో వైవిధ్యాన్ని ప్రదర్శించేందుకు ఎన్నో పాట్లు పడటం మొదలుపెట్టాడు సుబ్బారావు. చివరికి ఆగలేక అడిగాడు.
 
సుబ్బారావు : సుందరీ నా సూట్ ఏ రంగులో ఉంది?
సుందరి : ఆకుపచ్చ
సుబ్బారావు : నా టై ఏ రంగులో ఉంది?
సుందరి : ఎరుపు రంగు
సుబ్బారావు : మరి ఈ రెండూ తొడుక్కున్న నేను ఎలా ఉన్నాను సుందరీ!
సుందరి : అచ్చం రామచిలుకలా ఉన్నావు సుబ్బూ 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chain snatching: హన్మకొండలో చైన్ స్నాచింగ్ కేసు.. వీడియో వైరల్

వేసవిలో మండే ఎండలు.. క్యూలైన్లలో ప్రజలు నిలవొద్దు.. ఒకే నెలలో 3నెలల రేషన్

శాసనమండలిలో స్వల్ప అస్వస్థతకు గురైన బొత్స సత్యనారాయణ

యువతికి హోలీ రంగులు పూసి మత్తుపానీయం త్రాగించి తోటలోకి తీసుకెళ్లి...

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

Show comments