జూనియర్స్‌ని ర్యాగింగ్ చేస్తున్నారు సీనియర్స్ మూడు బూతు మాటలు చెప్పు నిన్ను వదిలేస్తాం...! అన్నాడు ఓ సీనియర్ క్షణం తర్వాత రాజు ఇలా చెప్పాడు టెలిఫోన్ బూతు, మిల్క్ బూతు, పోలింగ్ బూతు....