టీచర్: గాడిదకు మనిషికి తేడా ఏంటిరా? నరేష్ : మనిషి గాడిదవ్వగలడేమో కాని గాడిద మనిషికాలేదు. టీచర్ : ఓరి గాడిదా! నరేష్ : చూశారా సార్! నేను చెప్పింది కరెక్టే...!...