భార్యతో కాసేపు ముద్దు - ముచ్చట్లు!

Webdunia
గురువారం, 31 డిశెంబరు 2015 (16:48 IST)
"ఒక బిజినెస్ మాగ్నెట్ యూరప్ వెళ్ళడానికిగాను విమానాశ్రయంలో నిల్చుని భార్యతో కబుర్లాడుతున్నాడు. ఇంతలో అతని పి.ఏ వచ్చి సరే ! త్వరగా బయలుదేరండి. మీ పేరుని ఇప్పటికే రెండుసార్లు పిలిచారు" అన్నారు.
 
"అదేంటయ్యా భార్యతో కాసేపు ముద్దు - ముచ్చట్లు ఆడుకోనివ్వవా అడిగాడు?" బిజినెస్ మాగ్నెట్
 
"అదంతా నేను చూసుకుంటాను కాని మీరు ముందర బయలుదేరండి అన్నాడు!" పి.ఏ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలి.. సీఎం రేవంత్ రెడ్డి

కాక్రోచ్ జనతా పార్టీకి విశేష స్పందన... ఇన్‌స్టాలో 66 లక్షల పైగా ఫాలోవర్లు

ప్రధాని మోదీ ఇటలీ పర్యటన విజయవంతం

New Party For Cockroaches: బొద్దింక జనతా పార్టీ.. సోషల్ మీడియాలో వైరల్

తెలంగాణాలో తొలిసారి సరస్వతీ నది పుష్కరాలు.. ప్రారంభించిన కంచి పీఠాధిపతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

లివర్ ఆరోగ్యం కోసం ఏం చేయాలి?

మామిడి పండ్లు తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

Show comments