పొద్దుననుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా? అడిగాడు రమేష్ అదేం కాదండి బాబూ.. పొద్దున్నే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..! మొత్తుకున్నాడు రాజేష్....