టీచర్ : ఒరేయ్ నీ హోంవర్క్‌లో ఇన్ని తప్పులున్నాయేమిటిరా ? గోపీ : సారీ మేడం తప్పులు రాయనని చెప్పి డబ్బులు తీసుకుని కూడా తప్పులు రాసింది మేడం. ఇప్పుడే నమ్మక ద్రోహం టీచర్ : ఎవరురా ? గోపీ : నా గర్ల్ ఫ్రెండ్ మేడం...