కిందటి వారం మరణాల సంఖ్య బాగా తగ్గిందెందుకు? అడిగాడు యముడు పోయిన వారం భారతదేశంలో లారీల స్ట్రైక్ జరిగిందూ ప్రభూ..! చెప్పాడు చిత్రగుప్తుడు....