పిసినారి సుబ్బారావు నీకు ప్రేమలేఖ రాశాడట కదా...? స్నేహితురాల్ని అడిగింది జానకి. ఆ... రాశాడు లేవే...! లెటర్ చివర్న నువ్వు నన్ను ప్రేమించకపోతే, ఈ లెటర్ మీ చెల్లికి ఇవ్వగలవు అని రాశాడే..! అంటూ నవ్వుతూ చెప్పింది శ్యామల. ...