జంబు: లంబూ... నీకు ఈత వచ్చారా... లంబు: రాదు.. రా... జంబు: నీకన్నా కుక్క నయం కదరా... చాలా బాగా ఈదుతుంది లంబు: మరి నీకు వచ్చా.. రా... జంబు: ఓ.. బ్రహ్మాండంగా వచ్చురా... లంబు: ఐతే నీకూ కుక్కకీ పెద్దగా తేడా లేదన్నమాట....