Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏమండీ నేను బతికే వున్నా

డాక్టర్: ఆమె చనిపోయింది... తీసుకెళ్లయ్యా... భర్త లబోదిబోమని ఏడ్చుకుంటూ భార్యను చేతులపై వేసుకుని వెళుతున్నాడు.. అతడి కుదుపులకు ప్రాణం వచ్చిన భార్య ఏమండీ నేను బతికే వున్నా అంది. భర్త: నువ్వు బతకడానికి అవకాశమే లేదు... డాక్టర్ చనిపోయావన్నాడు పడుకో పడుకో

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (20:17 IST)
డాక్టర్: ఆమె చనిపోయింది... తీసుకెళ్లయ్యా...
భర్త లబోదిబోమని ఏడ్చుకుంటూ భార్యను చేతులపై వేసుకుని వెళుతున్నాడు.. అతడి కుదుపులకు ప్రాణం వచ్చిన భార్య ఏమండీ నేను బతికే వున్నా అంది.
భర్త: నువ్వు బతకడానికి అవకాశమే లేదు... డాక్టర్ చనిపోయావన్నాడు పడుకో పడుకో
భార్య: లేదండీ నేను బతికాను.
భర్త: 100 పర్సెంట్ ఛాన్స్ లేదు... నువ్వు చచ్చిపోయావంతే
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తను కరెంట్ షాకుతో చంపి పాతిపెట్టింది... ఎక్కడ?

AP SSC Result 2025: ఏప్రిల్ 22న 10వ తరగతి పరీక్షా ఫలితాలు

పోప్ ప్రాన్సిస్ ఇకలేరు -వాటికన్ కార్డినల్ అధికారిక ప్రకటన

ప్రతిదానికీ హెలికాఫ్టర్ కావాలంటే ఇలానే అవుతాది మరి (Video)

తెలంగాణకు ఎల్లో అలెర్ట్.. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments