పెళ్లిచూపుల్లో అమ్మాయిని వంటచేయడం వచ్చాని అడిగా...అన్నాడు రవి. ఏమందేమిటి...? ఆసక్తిగా అడిగాడు శీను. వంట చేయడం తెలియదట గానీ వంట చేయించడం వచ్చట బాధగా చెప్పాడు రవి. ...