రాశిఫలం చూపించుకుని వెళుతున్న సుబ్బారావును... డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి..? అడిగాడు జ్యోతిష్యుడు ఈ సంవత్సరంలో నేను ఎలుకకి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు..! అని తాపీగా చెప్పి వెళ్లిపోయాడు సుబ్బారావు....