ఒరేయ్... ఈ మధ్య మా నాన్న గ్రౌండ్‌కెళ్లి క్యాచ్‌లు ఎలా పట్టాలో ప్రాక్టీస్ చేస్తున్నాడురా! స్నేహితుడితో చెప్పాడు హరి ఎందుకురా? అడిగాడు శివ. ఏం లేదురా! ఈ మధ్య మా మమ్మీ పాత్రలన్నింటినీ విసిరేస్తోంది. వాటిని క్యాచ్ పట్టుకోడానికి అసలు విషయం చెప్పాడు. ...