ఒరేయ్ బంటి ఈ లవ్ లెటర్ మీ లవ్ లెటర్ మీ అక్కకు ఇవ్వు? ఇదిగో యీ పది ఉంచు చాక్లెట్స్ వస్తాయి? అబ్బే వద్దండి! ఏం ఎందుకని? ఉదయమే మా అన్నయ్య మీ చెల్లెలికి లవ్‌లెటర్ యివ్వమన్నాడు. ఇచ్చాను. దానికి దీనికి చెల్లు! ...