కట్నంలో మరో లక్ష చేర్చమన్నావట, ఎందుకు అల్లుడు? అడిగాడు మామగారు. అది మీకు పుట్టబోయే మనవడికి స్కూల్లో సీటు కోసం... అని చెప్పాడు అల్లుడు. ...