పరీక్ష హాలుల్లో ఒక విద్యార్థిని చూసి ఇన్విజిలేటర్... ఇన్విజిలేటర్ : పరీక్ష వ్రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబూ? విద్యార్థి : నేను కష్టపడి వ్రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్.. అంటూ మరింత బిగ్గరగా ఏడుస్తూ చెప్పాడు....