డాడీ: ఒరే వంశీ నువ్వు నా జేబులో పది రూపాయలు దొంగిలిస్తున్నప్పుడు నీ అంతరాత్మ అది తప్పని చెప్పలేదా? చందు : చెప్పింది డాడీ. కానీ చెప్పుడు మాటలు వినవద్దని నువ్వే చెప్పావు కదా డాడీ....