అందమైన కుక్క పిల్ల!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (12:10 IST)
ఒకడొక కుక్క పిల్లను కొందామని వెళ్ళాడు.
 
అమ్మేవాడు: రండిసార్! మంచి మంచి బుజ్జి బుజ్జి కుక్క పిల్లలున్నాయి మా వద్ద. చూపించమంటారా!
 
కొనేవాడు: తెల్లని అందమైన జాతి పౌరుషం గల విశ్వాస పాత్రమైన కుక్క పిల్లని చూపించు.
 
అమ్మేవాడు (ఒక కుక్క పిల్లను చూపిస్తూ) : చూడండిసార్! ఇది చాలా అందమైన తెల్లని, విశ్వాసం గల కుక్క పిల్ల. 
 
దీన్ని ఇప్పటికి మూడు సార్లు అమ్మాను. (కొనేవాడు పారిపోయాడు)
అన్నీ చూడండి

తాజా వార్తలు

వెబ్ సిరీస్‌లో ఛాన్సిస్తానని అలాంటి వీడియో తీసి ఎఫ్‌బీలో అప్ చేశాడు.. ఆపై కేసు

ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్

మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు

మద్యం మత్తులో సోదరుల మధ్య గొడవ.. హత్యకు దారి తీసింది.. ఎలా?

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. రెండు వేర్వేరు ఇళ్లపై దాడి- ఐదుగురు అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

Show comments