Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెయింట్ లూయిలో బతుకమ్మ సంబరాలు

Webdunia
తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ పండుగను సెయింట్ లూయిలో వైభవంగా జరుపుకున్నారు. అమెరికా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రవాస తెలంగాణా వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెయింట్ లూయిలోని క్యాజిల్‌వుడ్ స్టేట్ పార్కులో జరిగిన ఈ వేడుకలకు 350కి పైగా తెలంగాణ ప్రవాస ప్రముఖులు హాజరైనట్లు ఫోరమ్ వెల్లడించింది.

ఇకపోతే.... బతుకమ్మ సంబరాల్లో భాగంగా చిన్నారులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను తలపై మోస్తూ తీసుకొచ్చారు. అనంతరం అందంగా కొలువు తీర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు పాటలు పాడుతూ తిరిగిన వైనం చూపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది.

మరోవైపు తెలంగాణ వంటకాలతో వడ్డించిన భోజనం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం కొలువు దీరిన బతుకమ్మలను సంప్రదాయ బద్ధంగా సరస్సులో నిమజ్జనం చేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

Show comments