Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాకవి "శ్రీశ్రీ"కి ఘన నివాళులు

Webdunia
20 వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) జయంతి సందర్భంగా.. పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. హైదరబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న శ్రీశ్రీ విగ్రహానికి అభ్యుదయ రచయితల సంఘం, ప్రజా నాట్యమండలి ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అదేవిధంగా శ్రీశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని అభ్యుదయ రచయిత సంఘం, సాహితీ స్రవంతి, అరుణోదయ సంస్థ, ప్రజానాట్యమండలి సంయుక్తంగా ఉత్సవాలు జరుపనున్నాయి.

విప్లవ కవిగా, సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించినవాడిగా ఓ వెలుగు వెలిగిన శ్రీశ్రీ "మహాప్రస్థానం" రచన గురించి తెలియని వాడంటూ ఉండడు.

విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా, అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, సినిమా పాటల రచయితగా శ్రీశ్రీ ప్రసిద్ధుడు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

Show comments