Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిప్పు సుల్తాన్ సింహాసన ఛత్రం అమ్మకం

Webdunia
PTI
18 వ శతాబ్దానికి చెందిన టిప్పుసుల్తాన్ రత్నఖచిత స్వర్ణ సింహాసన ఛత్రాన్ని బ్రిటన్‌‌లో వేలంపాట వేశారు. వేలంపాటలో కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే పాల్గొన్నారు. కాగా వారి పేర్లను మాత్రం గోప్యంగా ఉంచారు. ఛత్రాన్ని 3,89, 600 పౌండ్లకు ఆ ఇద్దరిలో ఒకరు దక్కించుకున్నారు.

బ్రిటిష్ పాలనా కాలంలో టిప్పు సామ్రాజ్యం నుంచి పులి తలతో ఉన్న సింహాసనం మాయం కావడం చాలాకాలంగా చర్చనీయాంశం అయింది. అయితే ఆనయకు చెందిన అపురూప వస్తువులు బ్రిటిష్ వారి కాలంలోనే ఈస్టిండియా కంపెనీ ద్వారా ఇంగ్లండుకు తరలి వెళ్లినట్లు ఈ వేలంపాటతో చివరికి తేటతెల్లమైంది.

చిత్రమేమిటంటే, వందేళ్లుగా బ్రిటిషు ఖజానాలో ఉంటూ వస్తున్న ఈ ఛత్రం గురించి ఇంతకాలం టిప్పు సుల్తాన్ పరిశోధకులకు సైతం తెలియలేదు. ఇటీవల సాధారణ తనిఖీలో ఈ ఛత్రం ఉనికి వెల్లడైంది. కాగా టిప్పు సుల్తాన్‌కు చెందిన అద్భుతమైన కళాఖండాలు ఇప్పటికే బ్రిటిష్ రాజకుటుంబం వంతులవారీగా పంచేసుకుంది. అవిపోగా మిగిలిన ఛత్రం ఇలా వేలంపాటలో అమ్ముడైపోయింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Iran: అమెరికాతో చర్చలు.. అవసరమైతే చూద్దాం... సయ్యద్ అబ్బాస్

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

Show comments