Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రాఫిక్స్‌ చిత్రాలలో సీతారాముల చరితం

Webdunia
శనివారం, 12 ఏప్రియల్ 2008 (21:26 IST)
WD
భారతదేశం వివిధ కళలకు నిలయం. ఇక్కడ రూపొందిన అపురూప చిత్రాల గురించి చెప్పాలంటే చర్విత చర్వణమే అవుతుంది. మహాకావ్యాలైన మహా భారతం, వాల్మీకి రామాయణంలోని అనేక ఘట్టాలను చిత్రకారులు తమ కుంచెలతో అద్భుత రీతిన చిత్రించి తమ తదుపరి తరాలకు అందించి తరించారు.

ఇటీవలకాలంలో ఆ మహా కావ్యాలలోని మహా పురుషుల జీవితాన్ని యానిమేషన్ చిత్రాలుగా మలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా బాల హనుమాన్, భీమ, ఘటోత్కచ వంటివి నిర్మితమయ్యాయి. ఇలా యానిమేషన్ ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించటం ఒక ఎత్తైతే... వారి జీవితాన్ని గ్రాఫిక్స్ డిజైన్లలో రూపొందించి అద్భుత రీతిన ప్రజలకు అందజేయటం మరో ఎత్తు. రామాయణంలోని సంఘటలను మొత్తం 108 చిత్రాలలో కన్నులకింపుగా రూపొందించి వీక్షకుల మన్ననలు పొందుతున్నారు హైదరాబాదులోని కొల్లూరి అనే కళాకారుడు. ఆయన రూపొందించిన చిత్రాలను వీడియోలో వీక్షించండి...
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Show comments