Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబరం తాకిన బతుకమ్మ సంబరాలు

Webdunia
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగ సంబరాలు రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లోనూ అంబరాన్ని తాకాయి. లాస్ ఏంజల్స్ నగరంలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ సౌత్ కరోలినా (టీఏఎస్‌సీ) సారథ్యంలో సౌత్ కరోలినాలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి చిలుముల రామ చంద్రరెడ్డి, ధర్మారెడ్డి, గుమ్మడి దంపతులు, సూర్యారెడ్డి దంపతులు ప్రసంగిస్తూ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని వివరించారు.

అదేవిధంగా అమెరికాలోని ఉత్తర కరోలినాలోని డన్ నగరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ సంబరాలు సోమవారం ఖమ్మంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని నయాబజార్ హైస్కూల్‌లో వైభవంగా జరిగిన ఈ సంబరాలకు కేసీఆర్ కుమార్తె అధ్యక్షత వహించారు.

పట్టణంలోని పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి బతుకమ్నల ఊరేగింపు ప్రారంభమై నయాబజార్ హైస్కూల్ వరకు సాగింది. బతుకమ్మల ఊరేగింపునకు ముందు డప్పు వాయిద్యలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు, బతుకమ్మ కోలాటాలు, కవితలు చూపరులను ఆకట్టుకున్నాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Madhavi Latha: తాడిపత్రి వాళ్లు పతివ్రతలు కాబట్టి సినిమాల్లోకి రాకండి.. మాధవీ లత

పవన్ కల్యాణ్‌కు తలనొప్పి తెస్తున్న రేవ్ పార్టీలు.. మళ్లీ కొత్త కేసు.. ఎక్కడ?

Kumari Aunty : కుమారి ఆంటీ వ్యాపారంతో ట్రాఫిక్ జామ్.. వారం పాటు బంద్..

చైనాను చుట్టేస్తున్న HMPV వైరస్, లక్షణాలేంటి? భారత్ పరిస్థితి ఏంటి?

Namma Yatri Auto Issue: నమ్మ యాత్రి ఆటో ఇష్యూ.. నా భార్య ఆటో నుంచి దూకేసింది.. భర్త ఆవేదన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

Show comments