Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి అయినా తగ్గేదిలేదు.. శంకర్ అసిస్టెంట్‌తో నయన 75వ సినిమా

Webdunia
బుధవారం, 13 జులై 2022 (11:00 IST)
పెళ్లికి తర్వాత నయనతార మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడానికి రెడీ అవుతోంది. కెరీర్ పరంగా ఇది ఆమెకి 75వ సినిమా. ఈ సినిమాకి జీ స్టూడియోస్ వారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
శంకర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన నీలేశ్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జై, సత్యరాజ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.
 
త్వరలో షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పానున్నాందని వస్తున్న రూమార్లకు ఈ ప్రకటనతో చెక్ పెట్టినట్లైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం