Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌ను అక్కడ తాకేందుకు పోటీ.. చెంప పగులగొట్టిన నటి

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (08:51 IST)
బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఓ వ్యక్తి చెంప పగులగొట్టింది. ఆమె వక్షోజాలను తాకేందుకు ప్రయత్నించడంతో ఆమె తన చేయికి పని చెప్పింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ షాపు ప్రారంభోత్సవానికి జరీన్ ఖాన్ ముఖ్యఅతిథిగా వెళ్లింది. 
 
హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. చివరకు ఆమె కారు దిగేందుకు సైతం శ్రమించాల్సివచ్చింది. ఆసమయంలో ఓ వ్యక్తి ఆమె వక్షోజాలను తాకేందుకు ప్రయత్నించాడు. దీన్ని గమనించిన జరీన్ ఖాన్... ఎవరూ ఊహించని విధంగా అతని చెంప పగులగొట్టింది. ఆ తర్వాత గుంపును దాటుకుని పరుగులు తీసింది. 
 
ఇంతలో విషయం తెలుసుకున్న పోలీసులు గుంపును చెదరగొట్టేందుకు తమ లాఠీలకు పని చెప్పారు. కాగా, ఇటీవల గోవాలో జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదానికి సంబంధించి ఆమెపై కేసు నమోదైవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments