Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్‌సిపి 0-175 రావచ్చు, ఇదే యాక్యురేట్ ఫిగర్ అంటున్న రాంగోపాల్ వర్మ

ఐవీఆర్
సోమవారం, 3 జూన్ 2024 (11:06 IST)
రాంగోపాల్ వర్మ. ఆయన థింకింగే డిఫరెంట్. ఏదైనా ఆకట్టుకునేలా వుంటుంది ఆయన వ్యవహార శైలి. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వివరాలతో అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. ఒకరు ఎన్డీయేదే అధికారం అంటుంటే మరొకరు వైసిపి స్వీప్ చేస్తుందంటున్నారు.
 
ఈ పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. సిరాశ్రీ అనే నెటిజన్ ఫన్నీగా పోస్ట్ చేసిన ఓ రిపోర్టును రీ-ట్వీట్ చేస్తూ ఇదే కరెక్ట్ అయిన సర్వే అంటో ట్యాగ్ చేసాడు. అందులో ఏమున్నదంటే... వైసిపికి 0 నుంచి 175 మధ్య రావచ్చు. అలాగే ఎన్డీయే 0-175 మధ్య స్థానాలను గెలుచుకుంటుంది. లోక్ సభ స్థానాల విషయంలో ఈ రెండూ 0-25 మధ్య గెలుచుకుంటాయి అని పోస్ట్ చేసాడు. దీనికి రాంగోపాల్ వర్మ మద్దతు తెలిపాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ?

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

YSRCP MLAs: శాసనసభ్యులకు అరకు కాఫీతో పాటు ఐప్యాడ్‌లు, గిఫ్ట్ హ్యాంపర్స్

మరిదిపై మోజు పడిన వొదిన: ఆమె కుమార్తెను గర్భవతిని చేసిన కామాంధుడు

Netumbo: నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నంది-న్దైత్వా ప్రమాణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments