Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి ఆశ్రితకు సూపర్ ఛాన్స్.. వైఎస్సార్ బయోపిక్‌లో ఛాన్స్?

బాహుబలిలో కన్నా నిదురించరా అంటూ సాగే పాటలో అనుష్కతో కలిసి నృత్యం చేసే నటీమణి (అనుష్కకు వదిన) ఆశ్రిత వేముగంటికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. స్వతహాగా మంచి నృత్య కళాకారిణి అయిన ఆశ్రితను వైఎస్సార్

Webdunia
శనివారం, 28 ఏప్రియల్ 2018 (15:00 IST)
బాహుబలిలో కన్నా నిదురించరా అంటూ సాగే పాటలో అనుష్కతో కలిసి నృత్యం చేసే నటీమణి (అనుష్కకు వదిన) ఆశ్రిత వేముగంటికి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. స్వతహాగా మంచి నృత్య కళాకారిణి అయిన ఆశ్రితను వైఎస్సార్ బయోపిక్‌లో వైఎస్ విజయమ్మ పాత్రకు సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
దర్శకుడు మహి వి. రాఘవ్ కి ''ఆనందో బ్రహ్మ'' సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్‌‍ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి ''యాత్ర'' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, రాజశేఖర్ రెడ్డి సతీమణి పాత్రను నయనతార నటిస్తున్నట్లు సమాచారం. ఆపై రాధికా ఆప్టేను సంప్రదిస్తున్నారని టాక్ వచ్చింది. అయితే తాజాగా ఆశ్రితను సినీ యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments