Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ఫ సినిమాకు వై.ఎస్‌. జ‌గ‌న్ ఆశీర్వాదాలు

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (18:32 IST)
YS jagan twitter
అల్లు అర్జున్ తాజా సినిమా `పుష్ప‌`. ఈ సినిమా ఈనెల డిసెంబ‌ర్‌లోనే విడుద‌ల కాబోతోంది. రెండు భాగాలతో రూపొందిన ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌కుడు. విశేషం ఏమంటే, త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే పుష్ప సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌. జ‌గ‌న్ ట్వీట్‌లో ఆశీస్సులు అంద‌జేశారు. గురువారంనాడు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ తెలియ‌జేయ‌డానికి కార‌ణం కూడా వుంది.
 
ఈరోజే అల్లు అర్జున్ ఆంధ్ర‌లోని వ‌ర‌ద బాధితుల‌కోసం సి.ఎం. రిలీఫ్ ఫండ్‌కు 25 ల‌క్ష‌లు అంద‌జేశారు. గ‌తంలోనూ ఆయ‌న ప‌లు విధాలుగా స‌హ‌క‌రించారు. క‌రోనా స‌మ‌యంలోనూ ఎంత‌గానో ఆదుకున్నారు. ఈ సంద‌ర్భంగా వెంట‌నే ప్ర‌తి స్పందిస్తూ వై.ఎస్‌. జ‌గ‌న్ ట్వీట్ చేయ‌డం గొప్ప విష‌యం. 
- ఈ సంద‌ర్భంగా గౌర‌వ‌పూర్వంగా మాకు ఆశీస్సులు అందించిన జ‌గ‌న్ గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు అల్లు అర్జున్.
 
నిన్న ఎన్‌.టి.ఆర్‌.తో మొద‌లైన ఈ విరాళం ప్ర‌క్రియ మ‌హేష్‌బాబుతోపాటు ప‌లువురు స్పందించారు. ఇంకా సినిమారంగంలో ప‌లువురు సి.ఎం. రిలీఫ్ పండ్‌కు విరాళం అంద‌జేశారు. కానీ చాలామంది విరాళం బ‌య‌ట‌కు చెప్ప‌కూడ‌ద‌న్న‌ట్లుగా గుంబ‌నంగా వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

పాకిస్తాన్ పోలీసులను పరుగెత్తించి కర్రలతో బాదుతున్న సింధ్ ప్రజలు, ఎందుకని?

Ganga river: గంగానదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని చున్నీతో కాపాడిన మహిళ (video)

Policemen: డ్యూటీ సమయంలో హాయిగా కునుకుతీసిన పోలీసులు.. అలా పట్టుబడ్డారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments