Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రోల్ చేస్తారు, బాధపెడతారు, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తారు: గాయని సునీత

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (16:17 IST)
మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రిటీలు వారివారి భావాలను తమ అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవలే వివాహం చేసుకున్న గాయని సునీత కూడా ఈ సందర్భంగా తన మనసులోని మాటలను షేర్ చేసారు. ''నా జీవితాన్ని నిర్ణయిస్తారు. మీరు ఎల్లప్పుడూ నన్ను క్రిందికి లాగడానికి ప్రయత్నిస్తారు. ట్రోల్ చేస్తుంటారు. నన్ను అభద్రతాభావంలోకి నెట్టేస్తారు. నాకు మీ నుంచి మద్దతు వుండదు. కనీసం నేను చెప్పే మాటలు వినరు. నేను విఫలమైనప్పుడు మీరు నవ్వుతారు.
 
మీరు నన్ను ఎగతాళి చేసి ఆనందపడుతుంటారు. ఎటువంటి కారణం లేకుండా నన్ను నిందిస్తుంటారు. ఇంతచేసి చివరకు నాకు హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అని చెపుతారు. 
అయినా నేను మీ శుభాకాంక్షలు తీసుకుంటాను. ఎందుకంటే నేను నా బలాన్ని మీరు విసిరిన రాళ్లతోనే కూడగట్టుకున్నాను. ఆ రాళ్ళతో ఒక కోటను నిర్మించుకున్నాను. మీ విమర్శలే నా బలంగా ముందుకు సాగుతున్నాను. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

నేను మిమ్మల్ని చిరునవ్వుతో క్షమించాను. ప్రేమిస్తున్నాను, నేను ఒక స్త్రీని, నేను కరుణించాను. 
మహిళ దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ సింగర్ సునీత పోస్ట్ చేసారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments