Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ క్ష‌ణాల‌ను మ‌రోసారి అనుభ‌వించాలిః రాశీఖ‌న్నా!

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (22:39 IST)
Rasi Khanna
మ‌నిషికి ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా ఓ తీపిగురుతు నెమ‌రేసుకుంటే చాలు కాసేపు రిలాక్స్ అయిపోతాడు. బిజీ బిజీగా వుండే హీరోయిన్లు కూడా అంతే. చిన్న‌త‌నంలో వుంటే భ‌లేవుండేదిక‌దా. ఆ క్ష‌ణాలు మ‌ర‌లా వ‌స్తే ఎంత బాగుండు అనుకోవ‌డం స‌హ‌జ‌మే. టైం మిష‌న్ లాంటివి వుంటే అవి సాధ్య‌ప‌డ‌తాయి. స‌రిగ్గా న‌టి రాశీఖ‌న్నాకు గ‌తంలోకి వెళ్ళి కొన్ని క్ష‌ణాలు ఎంజాయ్ చేయాల‌నుంద‌ట‌. ఇటీవ‌ల త‌ర‌చూ ఫొటో షూట్ చేసి త‌న కొత్త ఫొటోల‌ను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేస్తుంది. నేడు అలాంటిది పోస్ట్ చేస్తూ, ఓ కామెంట్ కూడా చేసింది.

`గతంలోకి వెళ్లాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. అయితే దేనినీ మార్చడానికి కాదు.. కొన్ని క్షణాలను మరోసారి ఆస్వాదించడానికి. ఇలాంటి అందమైన రోజులను మళ్లీ అనుభ‌వించాలి అని చెబుతోంది. మ‌రి ఆక్ష‌ణాలు అనుభ‌వించేవి ఎలాంటివో క్లారిటీ ఇవ్వ‌లేదు. త‌న‌ను బాగా ప్రేమించేవారు ఎవ‌రైనా గుర్తుకువ‌చ్చారా అనేది ఆమె కామెంట్ బ‌ట్టి అర్థ‌మ‌వుతుంది. అయితే సినిమా రంగంలో ప్ర‌వేశించే రోజుల్లో రాశీ చాలా బ్యూటిఫుల్గా వుండేది. ఒళ్లు చేసి చూడ‌డానికి చ‌క్క‌గా వుండేది. ఆ త‌ర్వాత దాదాపు జీరోసైజ్‌లా మారిపోయి బ‌క్క ప‌ల‌చ‌గా అయిపోయింది. ఇదంతా హీరోయిన్ గా మ‌రలా కెరీర్‌ను నిల‌బెట్టుకోవాల‌ని చూస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments