Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేజీఎఫ్ కోసం ఆరేళ్లు కష్టపడిన యష్.. ఏప్రిల్ 14న సూపర్ ట్రీట్

Webdunia
మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (22:59 IST)
కేజీఎఫ్ కోసం యష్ ఆరేళ్లు పనిచేశాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కేజీఎఫ్ తొలి భాగం భాషతో సంబంధం లేకుండా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా కేజీఎఫ్ 2 వస్తోంది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. 
 
ఏది ఏమైనా యశ్‌తో పాటు ప్రశాంత్ నీల్ ఆరు సంవత్సరాలు ఈ రెండు భాగాల కోసం కష్టపడ్డారు.  తెలుగులో "బాహుబలి" రెండు భాగాల కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో ‘కెజిఎఫ్’ కోసం యశ్ కూడా అంతే కష్టపడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
 
అంతకాలం ఒకే తరహా లుక్ మెయింటెన్ చేస్తూ వచ్చాడు. తాజాగా సీక్వెల్‌కి సంబంధించి డబ్బింగ్ ను పూర్తి చేశాడట యశ్. దాంతో ఆరేళ్ళ జర్నీకి పుల్ స్టాప్ పెట్టేశాడు. ఏప్రిల్ 14న ‘కెజిఎఫ్‌2’ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments