Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిటాడెల్ - హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకుంటున్న యష్ పూరి

డీవీ
మంగళవారం, 19 నవంబరు 2024 (15:23 IST)
Yash Puri, Samantha
చెప్పాలని ఉంది, అలనాటి సిత్రాలు, శాకుంతలం,హ్యాపీ ఎండింగ్ వంటి సినిమాలతో టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో దర్శకద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ రీసెంట్ గా అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ సిరీస్  లో ఓ కీలక పాత్రను పోషించారు యంగ్ హీరో యష్ పూరి.
 
సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని...ఈ సిరీస్ తన నట జీవితంలో మరో మెట్టు పైకి తీసుకెళ్లందని యష్ పూరి సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన రైటర్ సీతాకు, తనకు సపోర్ట్ చేసిన నటి సమంత మరియు దర్శకులు రాజ్ డీకేకు తన కృతజ్ఞతలు తెలిపారు. సమంత, వరుణ్ లాంటి లాంటి పవర్ హౌస్ పర్ ఫార్మర్స్ తో కలిసి నటించే అవకాశం రావడం తన కెరీర్ లో మర్చిపోలేనని యష్ పూరి తన పోస్ట్ లో తెలిపారు. త్వరలో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారీ యంగ్ హీరో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

వందల ఏళ్ళనాటి ఆస్తులకు పత్రాలు ఎలా వస్తాయి? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం.. ఏపీ సర్కారు ఏమందంటే?

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments