Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీనా యహా.. మర్‌నా యహా..

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (10:20 IST)
రాజ్‌కపూర్‌ నటించిన 'మేరా నామ్‌ జోకర్‌'లో.. ఆ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. శ్రీ 420, ఆవారా, బూట్‌పాలిష్‌.. చిత్రాల్లో అప్పట్లో ఆయన నటనకు ఆ చిత్రాలు మైలురాళ్ళు. బాలీవుడ్‌లో నట కుటుంబాన్ని అందించిన ఆయన 28వ వర్థంతి సందర్భంగా గురువారంనాడు ఆయన కుమారుడు రిషికపూర్‌ సోషల్‌మీడియాలో తన తండ్రికి నివాళులర్పిస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జీనా యహా.. మర్‌నా యహా.. అంటూ అప్పటి పాటను గుర్తు చేసుకున్నారు. కొన్ని ఫొటోలను విడుదల చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది అంటే నటుడు రాజ్ కపూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన కుటుంబం నుంచి ఎందరో నటీనటులు నేడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Karnataka: ఉడిపికి గుంటూరు వాసులు.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Rachakonda: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం.. ఓ మహిళతో పాటు విటుడి అరెస్ట్

పాకిస్థాన్ పనిబట్టిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి!!

సరిహద్దుల్లో ప్రశాంతత - 19 రోజుల తర్వాత వినిపించని తుపాకుల శబ్దాలు!!

Andhra Pradesh: రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments