Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా లీక్డ్ ఫోటో... దారుణమైన స్థితిలో....

సీనియర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా లీక్డ్ ఫోటోను చూసినవారు షాక్ తింటున్నారు. ఆయన చిక్కి శల్యమై కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు జార్గాన్ లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. వినోద్ ఖన్నా మార్చి 31న ఆసుపత్

Webdunia
గురువారం, 6 ఏప్రియల్ 2017 (21:24 IST)
సీనియర్ బాలీవుడ్ హీరో వినోద్ ఖన్నా లీక్డ్ ఫోటోను చూసినవారు షాక్ తింటున్నారు. ఆయన చిక్కి శల్యమై కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు జార్గాన్ లోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో వైద్య సేవలు అందిస్తున్నారు. వినోద్ ఖన్నా మార్చి 31న ఆసుపత్రి పాలయినట్లు ఆయన కుమారులు వెల్లడించారు.
 
మంగళవారం నాడు తన తండ్రి ఆరోగ్యం గురించి ఓ ప్రకటన చేశారు. తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా తన తండ్రిని శుక్రవారం నాడు ఆసుపత్రిలో చేర్పించామనీ, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడ వున్నదనీ, త్వరలో వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేస్తారని తెలిపారు. తన తండ్రి కోసం వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
 
కాగా వినోద్ ఖన్నా చివరిసారిగా 2015న రోహిత్ శెట్టి దిల్వాలే చిత్రంలో కనిపించారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వినోద్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments