Webdunia - Bharat's app for daily news and videos

Install App

సైలెంట్‌గా ప‌ని చేయ‌డ‌మే విజ‌యానికి సూత్రం- విజ‌య్‌దేవ‌ర‌కొండ‌

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (16:58 IST)
Vijay Devarakonda
మాట‌లు త‌క్కువ ప‌ని ఎక్కువ చేస్తేనే జీవితంలో ఎదుగుద‌ల అంటూ పెద్ద‌లు ఏనాడో చెప్పాడు. ఇప్పుడు విజ‌య్‌దేవ‌ర‌కొండ అదే చెబుతున్నాడు. వేక‌ప్‌, వ‌ర్క్‌, స‌క్సీడ్‌.. అంటూ కొటేష‌న్ ఇస్తూ అభిమానుల‌ను ఎలెర్ట్ చేస్తున్నాడు విజ‌య్‌దేవ‌ర‌కొండ‌. త‌ను ఊహించ‌నంత ఎత్తుకు ఎదిగాడు. న‌లుగురిలో ఒక‌డిగా న‌టించిన పాత్ర‌ల‌నుంచి బాలీవుడ్ హీరో స్థాయికి ఎదిగిన ఆయ‌న క్ర‌మాన్ని చూసిన రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా అవాక్కయ్యాడు.

ఆయ‌న న‌టిస్తున్న లైగ‌ర్ సినిమాలో కొంత పార్ట్ చూశానంటూ విజ‌య్‌కు కితాబిచ్చేశాడు. దాంతో అభిమానుల‌నుంచి విప‌రీత‌మైన కామెంట్లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం ఆయ‌న సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ మామూలుగా లేదు. దీనికి ఆయ‌న స్పందిస్తూ, కొద్ది సేప‌టి క్రిత‌మే వేక‌ప్‌, వ‌ర్క్‌, స‌క్సీడ్‌.సైలెంట్ ఈజ్‌లాబ్స్ అంటూ కొటేష‌న్ పెట్టాడు.
 
అర్జున్ రెడ్డి నుంచి క్రేజ్ పెరుగుతూ రౌడీబాయ్‌గా విజయ్ దేవరకొండ మరొక మైల్ స్టోన్ ను అధిగమించాడు. తాజాగా ఫేస్ బుక్ లో 10 మిలియన్ ఫాలోవర్ల క్లబ్ లో చేరాడు. అయితే విజయ్ దేవరకొండ 10 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకోవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వం లో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా రోగితో అసభ్యంగా ప్రవర్తించిన వార్డ్ బాయ్ అరెస్టు

ఏపి రాజధాని అమరావతిలో 35 ఎకరాల్లో నూతన ఏఐ క్యాంపస్‌ను ప్రారంభించనున్న బిట్స్ పిలానీ

IIT alumini: పీస్ ఆఫ్ మైండ్ లేదని రూ. 1 కోటి ఉద్యోగాన్ని వదిలేశాడు, ఇప్పుడేమి చేస్తున్నాడో తెలుసా?

కాంగ్రెస్ నేత ప్రాణం తీసిన వివాహేతర సంబంధం - రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళ భర్త - కొడుకు

చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ.. అసభ్యంగా ప్రవర్తించిన వార్డు బాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments