Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిస్వార్థపరుడు పవన్.. ఈ తరానికి రోల్‌‌మోడల్ : సమంత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్‌కు ట్విట్టర్‌లో విషెస్ చెప్పిన ఆమె... 'పవన్ కల్యాణ్ నిస్వార్ధపర

Webdunia
ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (16:17 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్‌కు ట్విట్టర్‌లో విషెస్ చెప్పిన ఆమె... 'పవన్ కల్యాణ్ నిస్వార్ధపరుడనీ, ఈ తరానికి రోల్ మోడల్' అంటూ వ్యాఖ్యానించింది. 'ప్రియమైన పవర్‌స్టార్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నిస్వార్ధంగా ఉండటంలో ఈ తరానికి పవన్ ఓ ఉదాహరణ. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొంది. కాగా, పవన్‌తో సమంత జంటగా నటించిన చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే.
 
కాగా, జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ఇలాంటివారిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్. మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. మరోవైపు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments