పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

దేవీ
గురువారం, 14 ఆగస్టు 2025 (19:07 IST)
Rebal Star Prabhas
ప్రభాస్ హీరోగా  డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అనే సినిమా చేయడం అనేది తెలిసిందే. కానీ షూటింగ్ ఏకదాటిగా తీయాలని దర్శకుడు తలంచాడు. కానీ మధ్యలో ప్రభాస్ రెండు సినిమాలు లైన్ వుండడంతో బిజీగా వున్నాడు. ఇప్పటివరకు సందీప్ రెడ్డి సినిమాల్లో యాక్షన్ తోపాటు వల్గారిటీ కూడా వుంటుంది. అర్జున్ రెడ్డి, యానిమల్ లో అవి స్పస్టంగా కనిపిస్తాయి. అందుకే స్పిరిట్ లో అవి లేకుండా జాగ్రత్త చూసుకోవాలని ప్రభాస్ చెప్పినట్లు తెలిసింది.
 
ఇందులో పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నాడు ప్రభాస్. కనుక పోలీస్ లలో వుండే ఫెరేషియన్ కొన్ని బూతు డైలాగ్ లు మామూలుగా వుంటాయని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు ప్రభాస్ అంగీకరించలేదని టాక్ వుంది.  ప్రభాస్ కోసం స్టైల్ మార్చుకుంటాడా..? లేక ప్రభాస్ కోసం సందీప్ స్టైల్ మార్చుకుంటాడా..? అనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశంలో ముగిసిన స్పెక్టాక్యులర్ సౌదీ బహుళ-నగర ప్రదర్శ

600 కి.మీ రైడ్ కోసం మిస్ యూనివర్స్ ఏపీ చందన జయరాంతో చేతులు కలిపిన మధురి గోల్డ్

విజయార్పణం... నృత్య సమర్పణం

కింద నుంచి కొండపైకి నీరు ప్రవహిస్తోంది, ఏమిటీ వింత? (video)

ఢిల్లీ కాలుష్యంపై దృష్టిసారించిన పీఎంవో... ఆ వాహనాలకు మంగళం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments