Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా ఇండస్ట్రీకి చెడు చేయను : ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:02 IST)
Posani-jagan
పోసాని మురళి కృష్ణ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టి&వి నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా శుక్రవారం కార్యాలయంలో పదవి ప్రమాణ స్వీకారం చేశారు.  మొదట విశ్వనాథ్, డైరెక్టర్ సాగర్ మృతి సందర్భంగా మౌనం పాటించి వారి చిత్రపటాలకు పూల మాలలు వేశారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ ఎఫ్ డిసి విజయకూమార్ మాట్లాడుతూ,  పోసానికి శుభాకాంక్షలు తెలిపారు. పోసాని అన్ని క్రాఫ్ట్ లలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి ని నియమించిన ఎపిలో సినిమా రంగానికి చేయూత నివ్వాలని కోరారు. అనంతరం సినిమా టోగ్రఫీ  మంత్రి పేర్నీ నాని, లక్ష్మిపార్వతి, స్థానిక ఏమ్మేల్యే విష్ణు, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి పుష్ప గుఛ్చాలు అందచేసి శాలువాతో సత్కరించారు.
 
అనంతరం ఎఫ్ డిసి నూతన ఛైర్మన్ పోసాని మురళి కృష్ణ మాట్లాడుతూ, డైరెక్టర్ సాగర్, విశ్వనాథ్ లకు  తేడా ఉంది సాగర్ మంచి మానతావాధి అని, విశ్వనాథ్ గొప్ప డైరెక్టర్ అన్నారు. నాకు రాజకీయం పరిచయం చేసింది గౌతమ్ రెడ్డి గారు.  జగన్మోహన్ రెడ్డి పదవి ఇస్తారని అనుకోలేదన్నారు. ఆయనను దూరంగా చూస్తు ఇష్టపడే వాడిని అని  అన్నారు. జగన్మోహన్ రెడ్డి జనం నుండి పుట్టారని  అన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెడు చేయనని, అబద్దాలు చెప్పనని, ఆకాశం నుండి చుక్కలు దింపనని జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెస్తానని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోజూ కాసులిస్తేనే పక్కలోకి రండి - భార్య షరతు.. పోలీసులకు టెక్కీ ఫిర్యాదు

పుడమికి చేరిన సునీతా విలియమ్స్... ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలేంటి?

హమాస్‌తో సంబంధాలు.. అమెరికాలో భారతీయ విద్యార్థి అరెస్టు

Marri Rajasekhar: వైకాపాకు మరో ఎదురుదెబ్బ- ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా (video)

Vishnupriya: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు యాంకర్ విష్ణుప్రియ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments