Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ 166 ప్రాజెక్టులో నయనతార లక్కీ ఛాన్స్

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (12:39 IST)
హీరోయిన్ నయనతార మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించే 166వ చిత్రంలో నటించనుంది. 'చంద్ర‌ముఖి' చిత్రం త‌ర్వాత న‌య‌న‌తార 'కుసేల‌న్'‌, 'శివాజీ' చిత్రాల‌లో ర‌జనీకాంత్‌తో క‌లిసి ఓ సాంగ్‌లో ఆడిపాడింది. మ‌ళ్ళీ చాన్నాళ్ల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేందుకు ఈ అమ్మ‌డు సిద్ధ‌మైన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ఈ 166వ ప్రాజెక్టుకు ఏఆర్.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ర‌జ‌నీకాంత్ 166వ చిత్రంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోకాకుండా మాస్‌ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఉంటుంద‌ని అన్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించ‌నున్నారు. 
 
అయితే ఇందులో క‌థానాయిక‌గా న‌య‌నతార అయితే బాగుంటుంద‌ని భావించిన నిర్మాత‌లు ఇప్ప‌టికే ఆమెతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ట‌. కాల్షీట్స్ ఖాళీ లేక‌పోయిన కూడా స‌ర్ధుబాటు చేసుకొని సినిమాలో న‌టిస్తాన‌ని చెప్పింద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ విష‌యంపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments