Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిజ సంఘ‌ట‌న‌తో వైల్డ్ డాగ్

Webdunia
సోమవారం, 1 మార్చి 2021 (18:43 IST)
Salman, Nag, niranjan
హైద‌రాబాద్‌లో జ‌రిగిన నిజ సంఘ‌ట‌న ఆధారంగా తీసిన సినిమా `వైల్డ్‌డాగ్‌` అని నాగార్జున స్ప‌ష్టం చేశారు. ఈ సినిమాకోసం 18నెల‌లు క‌ష్ట‌ప‌డ్డామ‌న్నారు. ఏప్రిల్‌2న సినిమాను విడుద‌ల‌చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. సోమ‌వారం ఈ సినిమా గురించి ఆయ‌న మాట్లాడారు. నిర్మాత నిరంజ‌న్‌రెడ్డి క్ష‌ణం, గ‌గ‌నం, గాజి సినిమాల‌ను తీశాడు. ద‌ర్శ‌కుడు సాల్మ‌న్ `ఊపిరి` సినిమాకు ప‌నిచేశాడు. అప్పుడే ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకున్నా. ఇక ఈ సినిమాక‌థ హైద‌రాబాద్‌లోని బాంబ్‌బ్లాస్ట్‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. చేసిన వారిని ఎలా ప‌ట్టుకున్నారనే క‌థ‌ను సాల్మ‌న్ అద్భుతంగా తీశాడు.

ఈ సినిమాకోసం వెప‌న్స్ కొన్ని ఒరిజిన‌ల్స్ వాడాం. ఇందులో మంచి డైలాగ్స్ వున్నాయి. వైల్డ్‌డాగ్ మిష‌న్ అనేది సీక్రెట్ ఆప‌రేష‌న్‌. ఇలా దేశం కోసం ప‌నిచేసేవారు పేరులు బ‌య‌ట‌కురావు. పోతే తెలియ‌దు కూడా. కానీ దేశం కోసం ప్రాణాలు అర్పించే మ‌నుషుల క‌థ‌. ఈ సినిమాను న‌వంబ‌ర్‌లో పూర్త‌యింది. ఓటీటీలో విడుద‌ల అనుకున్నాం. కానీ ఆత‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల‌వ‌ల్ల సంక్రాంతి నుంచి వ‌చ్చిన సినిమాల ఆద‌ర‌ణ చూసి ఇలాంటి మంచి సినిమాను పెద్ద తెర‌పై చూడాల‌ని అనుకుని ఏప్రిల్‌2న విడుద‌ల చేయ‌డానికి సిద్ధం చేశాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments