Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరు అడుగుతూండండి... నేను ఇది విప్పేస్తా: విలేఖరికి చెమటలు పట్టించిన 'వైఫ్' భామ

Webdunia
శనివారం, 4 జనవరి 2020 (14:26 IST)
బాలీవుడ్ నుంచి నటించేందుకు వచ్చే తారలు చాలా బోల్డుగా వుంటారన్న సంగతి తెలిసిందే. ఏ విషయాన్ని అడిగినా పెద్దగా పట్టించుకోరు. గ్లామర్ విషయం కావచ్చు లేదంటే ఎక్స్ పోజింగ్ గురించి కావచ్చు... ఏదయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సమాధానాలు ఇస్తుంటారు.

తాజాగా విడుదలైన వైఫ్ చిత్రంలో నటించిన గుంజన్ కూడా అలాగే చేసింది. ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్న విలేకరి ముందే టాప్ విప్పేస్తూ... అబ్బో ఇక్కడ చాలా వేడిగా వుంది. మీరు అడుగుతూనే వుండండి... నేనీ జాకెట్ విప్పేస్తా అంటూ విప్పేసి అతడికి చెమటలు పట్టించేసింది. 
 
ఇకపోతే.. ఈ సినిమా అక్కడక్కడ రిలీజైంది కాబట్టి అందరికీ గుంజన్ అంటే తెలియదు. కానీ గుంజన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారుతోంది. అగ్రహీరోయిన్ల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
నాకు అందం ఉంది. నా అందాన్ని నేను చూపిస్తాను. బికీనీలు, కిస్‌లు పెట్టడం మామూలే. ఇందులో హీరోయిన్‌గా ఫీలవ్వాల్సిన అవసరం ఎందరికీ ఉండదు. నేను కూడా అలాగే అనుకుంటాను. ఇక మిగిలిన వాటిని గురించి చెప్పమంటారా.. నాకు అందం ఉంది. అవకాశమిస్తే నటిస్తాను. అంతమాత్రాన అవకాశం రాలేదని దర్సకుడు, నిర్మాతలతో నేను కమిట్ అవ్వను.
 
చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ప్రస్తుతం అగ్రహీరోయిన్లుగా ఉన్నవారూ ఉన్నారు. అందులో 90 శాతం మందికి పైగా కమిట్మెంట్‌లతో పైకి వచ్చిన వారు ఉన్నారు. వారి పేర్లు నాకు తెలుసు. కానీ నేను చెప్పను. ఇదంతా సినీ పరిశ్రమలో మామూలే. కానీ ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి కదా. నాకు అందం ఉంది.. కానీ అవకాశాలు లేవు. అయినంత మాత్రాన బాధపడను. ఎవరికీ లొంగిపోను అంటోంది ఈ భామ. ప్రస్తుతమైతే తన సొంత టాలెంట్‌తో ఒక తెలుగు, ఒక తమిళ సినిమాలో నటిస్తున్నట్లు చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments