Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌క్కా రా తాగుతున్న న‌వ‌దీప్ ఎందుకోసం!

Webdunia
బుధవారం, 26 జనవరి 2022 (18:09 IST)
Navdeep
ఈ ఫొటోలో క‌నిపిస్తున్న వ్య‌క్తి న‌వదీప్‌. ప‌లు సినిమాలు చేసిన ఆయ‌న త‌న తాజా విశ్వ‌రూపం ఇలా చూపిస్తున్నాడు. ప‌చ్చి మందు తాగుతూ అర్జున్ రెడ్డి త‌ర‌హాలో క‌నిపిస్తున్న న‌వ‌దీప్ 2.0గా కొత్త అవ‌తారంతో క‌నిపించ‌నున్న‌ట్లు బుధ‌వారంనాడు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫొటో విడుద‌ల చేశాడు. విల‌న్ పాత్ర‌లు చేయాల‌నుకునే ఆయ‌న‌కు చంద‌మామ సినిమాలో చిన్న నెగెటివ్ షేడ్ చేశాడు. ఆ త‌ర్వాత హీరోగా చేశాడు. కొంత‌కాలం త‌న స్వంత వ్యాపారాలు చూసుకుంటున్న న‌వ‌దీప్ ఈసారి ‘లవ్ మౌళి’ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. నైరా క్రియేషన్స్ బ్యానర్ పై అవనీంద్ర దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
 
Navdeep
సరికొత్తగా ‘నవదీప్ 2.0’ గా క‌నిపించబోతున్న‌ట్లు పోస్ట‌ర్ డిజైన్ చేశారు. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా అవనీంద్ర చూసుకుంటున్నారు. ప్రశాంత్ రెడ్డి తాటికొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments