ఊరంతా కలిసి "అఖండ" సినిమాని అలా చూశారు..?

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (12:40 IST)
ప్రకాశం జిల్లా కూనమనేని వారి పాలెం అనే గ్రామంలో ఊరంతా కలిసి "అఖండ" సినిమాని చూశారు. ఊర్లో తెర ఏర్పాటు చేసి "అఖండ" సినిమాని ప్లే చేశారు. అఖండ సినిమాని చూడటానికి సంబరాల్లో జనాలు నాటకాలు చూడటానికి వచ్చినట్టు వచ్చారు. 
 
ఊరిలోని చాలా మంది ప్రజలు వచ్చి కూర్చుని అఖండ సినిమా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 
కాగా.. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన "అఖండ" సినిమా ఎంత భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ భారీ విజయం సాధించి కలెక్షన్స్ రాబట్టింది. 
 
చాలా రోజుల తర్వాత ఒక సినిమా 50 రోజుల వేడుక జరుపుకోవడం ‘అఖండ’తోనే సాధ్యమైంది. దాదాపు 100 సెంటర్లకు పైగా 50 రోజుల వేడుకని జరుపుకుంది. 
 
ఇటీవల జనవరి 21నుంచి ఈ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే చాలా రికార్డులు సృష్టించిన "అఖండ" మరో కొత్త ఫీట్ ని సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు.. ఆ గిరిజన గ్రామంలో పవన్ వల్ల విద్యుత్ వచ్చింది..

ఆంధ్రప్రదేశ్-ఒడిశా ఘాట్ రోడ్డులో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు.. ప్రయాణీకులకు ఏమైంది? (video)

Tea Biscuit: టీతో పాటు బిస్కెట్ టేస్టుగా లేదని.. టీ షాపు ఓనర్‌ని చంపేశాడు

Bihar Assembly Polls: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం

నడిరోడ్డుపైనే దేశాధ్యక్షురాలిని వాటేసుకుని ముద్దు పెట్టుకోబోయాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments