Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ ఎవరో నాకు తెలియదన్న హీరోయిన్

Webdunia
గురువారం, 6 ఫిబ్రవరి 2020 (22:38 IST)
తన హాట్ అందాలతో కుర్రకారు మతిని పోగెట్టేస్తోంది షకీలా. శృంగార తారగా ఆమె స్క్రీన్ పైన యువత చూపును పక్కకు తిప్పుకోకుండా ఫెర్ఫామెన్స్ చేస్తోంది. ఆమె నటనతోనే వార్తలోకెక్కింది తప్ప పెద్దగా ఆమె వివాదస్పద కామెంట్స్ చేసింది లేదు. అలాంటి షకీలా అల్లు అర్జున్ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాయి.
 
అదేంటి షకీలా అలా అనేసిందేంటి అనుకునేలా ఆమె ఈ మధ్య మాట్లాడింది. టాలీవుడ్‌లో బన్నీ క్రేజ్ ఏంటో పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో సినిమా కొత్త రికార్డులను నమోదు చేసింది. ఈ సినిమా బన్నీ కెరీర్లోనే చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో అగ్ర హీరోలలో ఒకడిగా బన్నీ ముందు వరుసలో ఉన్నాడు.
 
బన్నీ డ్యాన్స్‌కు బోలెడుమంది అభిమానులున్నారు. అతను స్టెప్పులేస్తే దుమ్మురేగాల్సిందే. ఇక స్క్రీన్ పైన బన్నీ డ్యాన్స్ వచ్చిందంటే చాలు… అభిమానులు కూడా థియేటర్లలో స్టెప్పులేస్తుంటారు. అలాంటి బన్నీ గురించి ఎవరో అసలు నాకు తెలియదని సమాధానమిచ్చింది షకీలా. టాలీవుడ్‌లో టాప్ హీరో‌గా ఉన్న అల్లు అర్జున్ గురించి నాకు తెలియదని షకీలా సమాధామివ్వడంపై బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బన్నీ గురించి తెలియకపోవడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది నిజంగానే అతని గురించి తెలియకే షకీలా అలా చెప్పి ఉండొచ్చని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments