Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయితే తప్పేంటి..? అమీ జాక్సన్ బాటలో కల్కి

Webdunia
శనివారం, 2 నవంబరు 2019 (11:57 IST)
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, హీరోయిన్ కల్కి కొచ్లిన్ ప్రస్తుతం బిటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈమెకు వివాహం అయ్యింది. ఇంకా భర్తతో విడాకులు కూడా తీసుకుంది. కానీ ప్రస్తుతం ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాలేకపోయినా తల్లి కాబోతోంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు పెళ్లికి ముందే గర్భం దాల్చారు కూడా. 
 
ప్రస్తుతం ఈ కోవలోనే కల్కి ప్రియుడితో పెళ్లికి ముందే గర్భం దాల్చింది.  పెళ్లికి ముందే ఈమె తల్లి కాబోతుంది. ఈ మధ్యే అమీ జాక్సన్ కూడా ఇలాగే పెళ్లికి ముందే అమ్మ అయిపోయింది. కల్కి విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. 
 
పైగా పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ క్లాస్ కూడా పీకేస్తుంది. అలాంటి సమాజం కోసం మన పద్దతులు.. పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ వేస్తుంది కల్కి. ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది ఈ బ్యూటీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

పార్లమెంట్ ఆవరణలో అరకు కాఫీ స్టాల్!!

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments