Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్విట్జర్లాండ్‌లో ప్రిన్స్, చెర్రీ దంపతుల నూతన సంవత్సర వేడుకలు.. ట్విట్టర్లో ఫోటోలు..

సూప‌ర్ స్టార్ ఇంటికి రీసెంట్‌గా ఓ స్పెష‌ల్ అతిథి ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆయ‌న ఎవ‌రో కాదు… మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. త‌ర‌చుగా ఫోన్‌లో మాట్లాడుకోవ‌డం, ఒకరి సిని

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (11:20 IST)
సూప‌ర్ స్టార్ ఇంటికి రీసెంట్‌గా ఓ స్పెష‌ల్ అతిథి ద‌ర్శ‌న‌మిచ్చాడు. ఆయ‌న ఎవ‌రో కాదు… మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌. ఈ ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిలేష‌న్స్ ఉన్నాయి. త‌ర‌చుగా ఫోన్‌లో మాట్లాడుకోవ‌డం, ఒకరి సినిమాల‌పై మ‌రొక‌రు మాట్లాడుకోవ‌డం తెలిసిందే. మ‌హేష్ ఇంటికి రామ్‌చ‌ర‌ణ్ ఫ్యామిలీతో స‌హా వెళ్లాడ‌ని స‌మాచారం. మ‌హేష్ త‌న‌యుడు గౌత‌మ్‌తోపాటు మహేష్ బావ‌, టీడీపీ ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా ఉన్నాడు.
 
డిన్న‌ర్‌కి ఇన్వ‌యిట్ చెయ్య‌గా రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న వెళ్లార‌ని తెలుస్తోంది. ఈ ఫోటోని క్లిక్ మ‌నిపించింది ఉపాస‌న‌, న‌మ్ర‌త‌లేన‌ట‌. ఇదిలా ఉంటే... స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌ నగరంలో వీరు న్యూఇయర్‌ వేడుకలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను మహేశ్‌ సతీమణి నమ్రత, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్‌, నమ్రత, చెర్రీ, ఉపాసన బ్లాక్‌ కలర్‌ పార్టీ వేర్‌లో మెరిశారు. గల్లా జయదేవ్‌ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments