Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పు గురించి బాల‌కృష్ణ ఏమ‌న్నారంటే!

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (13:03 IST)
Balakrishna- boyapati
నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడారు..ఇప్పుడు సనాతన ధ‌ర్మాన్ని కాపాడిన సినిమా అఖండ. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞ‌తలు తెలిపేందుకు దేవాల‌యాల‌కు తిరుగుతున్నాన‌ని నంద‌మూరి బాల‌కృష్ణ వెల్ల‌డించారు. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి దేవాల‌యంలో అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అంత‌కుముందు పాన‌కాల స్వామి దేవాల‌యాన్ని సంద‌ర్శించారు.
 
ఈ సంద‌ర్భంగా ఎ.పి. ప్ర‌భుత్వం సినిమా టిక్క‌ట్ల‌పై గురించి మాట్లాడారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేసాం. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం కొంతమంది ఆగినా.. మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. 
 
- హైకోర్టు తీర్పు అనంత‌రం ఎ.పి. ప్రభుత్వం అప్పీల్ కు వెళ్తామంటున్నారు చూద్దాం. న్యాయ నిర్ణేత దేవుడే... దేవుడున్నాడు.
 
- కొత్త సినిమా గురించి చెబుతూ, మంచి కథ వస్తే మల్టీస్టారర్ సినిమా తీస్తాం అని ప్ర‌క‌టించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments